Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

3 views
0Watch Time: 0 sec

ఆదోని మండల పరిధిలోని బసాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సచివాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సంవత్సరం నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మండల కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : December 13th 2021, 2:30:06 pm

Khabriya News App.