Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

త్రుటిలో తప్పిన ప్రమాదం, లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..!

13 views
0Watch Time: 0 sec

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని ఆసుపత్రి బైపాస్ రోడ్ లో ప్రమాదవశాత్తు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది రోడ్డు పక్కనే ఉన్నటువంటి హోటల్ పై పడడంతో హోటల్ లో భారీగా నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : March 4th 2022, 1:06:06 pm

Khabriya News App.