Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ముత్యాల హారాలు-జీవిత సత్యాలు ' పుస్తకావిష్కరణ

3 views
0Watch Time: 0 sec

ఆదోని లైబ్రరీలో లైబ్రరీయన్ వి.పెద్దక్క ఆధ్వర్యంలో జరిగింది.పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న,ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న వ్రాసిన 16వ పుస్తకం 'ముత్యాల హారాలు-జీవిత సత్యాలు 'ఆవిష్కరణ.

About:

Video Location : Adoni

Duration : 01:33 mins

Date Time : December 9th 2021, 11:54:06 am

Khabriya News App.